Thota chandrasekhar biography
T chandrashekhar ias wikipedia!
The Chandrasekhar family is a distinguished Indian intellectual family, several of whose members achieved eminence, notably in the field of physics.తోట చంద్రశేఖర్
తోట చంద్రశేఖర్ | |
---|---|
తోట చంద్రశేఖర్ | |
జననం | 1963, మే 28 గుంటూరు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
సుపరిచితుడు/ సుపరిచితురాలు |
|
జీవిత భాగస్వామి | అనురాధ |
పిల్లలు | ఆదిత్య శేఖర్, అధితి శేఖర్ |
తల్లిదండ్రులు |
|
తోట చంద్రశేఖర్ (ఆంగ్లం: Thota Chandrasekhar) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్, రాజకీయ నాయకుడు.
తన 21 ఏళ్ళ ఐఏఎస్ సర్వీసులో మహారాష్ట్రలో వివిధ హోదాల్లో పనిచేశాడు. 2023 జనవరి 2న భారత్ రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియమించబడ్డాడు.[1]
జననం, విద్య
[మార్చు]చంద్రశేఖర్ 1963, మే 28న ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో సరోజిని - రామారావు దంపతులకు జన్మించాడు.
1977లో ఎస్.ఎస్.సి.
Thota chandrasekhar aditya constructions
పూర్తిచేశాడు. 1979లో హిందూ కళాశాల నుండి ఇంటర్మీడియట్, 1982లో ఎ.సి.కాలేజ్ నాగార్జున విశ్వవిద్యాలయం నుండి బి.ఎస్సీ., 1984లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎమ్మెస్సీ పూర్తిచేశాడు. 2000లో బొంబాయి విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందాడు.[2]
చంద్రశేఖర్ కు అనురాధతో వివాహం